మెడికల్ ఎర్రర్: డెంటల్ సర్జన్ సస్పెన్షన్
- November 09, 2019
హై అడ్మినిస్ట్రేషన్ కోర్ట్, నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ) తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. డెంటిస్ట్ ఒకరు, మెడికల్ ఎర్రర్‌కి పాల్పడిన కేసులో సదరు డాక్టర్‌పై ఆరు నెలల సస్పెన్షన్ వేటు వేసింది ఎన్‌హెచ్‌ఆర్‌ఎ. అయితే, సదరు డాక్టర్, ఎన్‌హెచ్‌ఆర్‌ఎ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు. డాక్టర్ చేసిన తప్పిదం కారణంగా, పేషెంట్‌కి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అదనంగా అవసరమయ్యిందని బాధితులు ఫిర్యాదు చేయడంతో, ఎన్‌హెచ్‌ఆర్‌ఎ ఆరు నెలల సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనలో బాధిత వ్యక్తి ఓ మహిళ. దంత సమస్యతో డాక్టర్ని ఆశ్రయించగా, మెడికల్ ఎర్రర్ జరిగింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







