జెడ్డాలో మేజర్ మిలిటరీ ఎక్సర్సైజ్లో పాల్గొన్న సౌదీ బోర్డర్ గార్డ్స్
- November 09, 2019
జెడ్డా: సౌదీ బోర్డర్ గార్డ్స్, మేజర్ మిలిటరీ మరియు సెక్యూరిటీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. యాన్యువల్ డ్రిల్‌లో భాగంగా సౌదీ బోర్డర్ గార్డ్స్ తమ నైపుణ్యాల్ని చాటి చెప్పారు. మొహమ్మద్ బిన్ నైఫ్ అకాడమీ ఫర్ మెరిటైమ్ సైన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లైవ్ అమ్యూనిషన్‌తో షూటింగ్, అరెస్ట్ టెక్నిక్స్, నైట్ ఆంబుష్ స్కిల్స్ ఇక్కడ అబ్బురపరిచాయి. అకాడమీ అధికార ప్రతినిథి మేజర్ మొహమ్మద్ అల్ తాఖాఫి మాట్లాడుతూ, మూవింగ్ టార్గెట్స్, స్టాటిక్ టార్గెట్స్‌ని షూట్ చేయడం కూడ ఈ ఫీల్డ్ ట్రెయినింగ్‌లో భాగంగా ఏర్పాటు చేశామని చెప్పారు. అరెస్ట్ మరియు ఇన్స్పెక్షన్ ప్రొసిడ్యూర్స్పై కూడా శిక్షణ ఇచ్చామని తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







