విజయవాడలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు
- November 10, 2019
విజయవాడ: నగరంలో ఘనంగా గురునానక్ 550వ జయంతి వేడుకలు జరిగాయి. నగర సంకీర్తన, వివిధ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సిక్కులు సంకీర్తనలో పిల్లలు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు మత పెద్దలు మాట్లాడుతూ తోటివారి పట్ల మానవత్వంతో మెలగాలని, సేవా గుణాన్ని అలవరచుని సాయం అందించాలన్నారు. అన్నిమతాల ధర్మాన్ని కాపాడాలని గురునానక్ చెప్పారని.. అందుకే.. అనేక రకాల విన్యాసాల ద్వారా గురునానక్‌ను కొలుస్తామన్నారు. 12వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వార్‌లో వివిధ రకాల పూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహిస్తారని సిక్కు మత పెద్దలు చెప్పారు.

తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







