ప్రారంభమైన ఇన్వెస్టర్స్ ఫోరమ్
- November 12, 2019
బహ్రెయిన్: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తరఫున క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా 18వ అరబ్ బిజినెస్ మెన్ అండ్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ (ఎబిఐసి)ని ప్రారంభించారు. కింగ్ హమాద్ నేతత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు ఇన్నోవేషన్ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్స్ అలాగే డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఫాస్ట్ ట్రాకింగ్ విభాగాల్లో డెసిషన్స్ మేకర్స్‌ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకోసం ఎబిఐసిని ఏర్పాటు చేశారు. క్రౌన్ ప్రిన్స్‌కి బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ సమీర్ అబ్దుల్లా నాస్ మరియు బిసిసిఐ బోర్డ్ మెంబర్స్ స్వాగతం పలికారు. సిటిజన్స్‌కి అవకాశాలు పెంచడం, గ్రేటర్ ఎకనమిక్ డైవర్షిఫికేషన్ వంటి ఆలోచనలు ఈ వేదికపై మరింత సమర్థంగా పుట్టుకొస్తాయని చెప్పారు క్రౌన్ ప్రిన్స్.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







