3 రోజుల సెలవుల్నిప్రకటించిన KHDA

3 రోజుల సెలవుల్నిప్రకటించిన KHDA

దుబాయ్‌ నాలెడ్స్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కెహెచ్‌డిఎ), ఎమిరేట్‌లో మూడు రోజులపాటు స్కూళ్ళకు సెలవుల్ని ప్రకటించింది. డిసెంబర్‌ 1, 2 మరియు 3 తేదీల్లో సెలవులు వుంటాయనీ, డిసెంబర్‌ 4న తిరిగి స్కూళ్ళు ప్రారంభమవుతాయని కెహెచ్‌డిఎ పేర్కొంది. డిసెంబర్‌ 1న కమ్మొమరేషన్‌ సందర్భంగా పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్స్‌కి సెలవు కాగా, డిసెంబర్‌ 2 మరియు 3 తేదీలకు యూఏఈ నేషనల్‌ డే సందర్భంగా సెలవులు వచ్చినట్లు కెహెచ్‌డిఎ తెలిపింది.

 

Back to Top