బీచ్ డ్రైవింగ్ ఇల్లీగల్: మస్కట్ మునిసిపాలిటీ
- November 14, 2019
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్కి బీచ్లలో బైక్లు నడుపుతుండడంపై హెచ్చరికలు జారీ చేసింది. బీచ్లలో వాహనాల్ని నడపరాదనీ, ఉల్లంఘనలకు జరీమానా తప్పదని పేర్కొంది. జరీమానాతోపాటు అత్యధికంగా రెండు నెలలపాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశముందని హెచ్చరించిన మస్కట్ మునిసిపాలిటీ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







