విజనరీకి స్వాగతం పలికిన సమాజ్
- November 14, 2019
ఇండియాలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన విజనరీ సోషల్ ఆర్కిటెక్ట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్ డాక్టర్ అచ్యుత సమంత, బహ్రెయిన్‌కి విచ్చేశారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆహ్వానం మేరకు బహ్రెయిన్ చేరుకునన్న డాక్టర్ అచ్యుత సమంతకి బహ్రెయిన్ ఒడియా సమాజ్ ఘన స్వాగతం పలికింది. ఒడిషా ఆర్ట్ మరియు కల్చర్‌ని ప్రమోట్ చేస్తున్నందుకు సమాజ్‌ను ఈ సందర్భంగా అభినందించారాయన. అల్పాదాయ కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తాను ఎదుర్కొన్న సమస్యల్ని, సాధించిన విజయాల్నీ సమాజ్ మెంబర్స్‌తో పంచుకున్నారు. ఇసా అవార్డ్ ఫర్ సర్వీసెస్ టు హ్యుమానిటీ 2019 అవార్డుల సెర్మానీలో ఆయన పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







