బంగాళ దుంప జ్యూస్ తో ప్రయోజనాలు
- November 15, 2019
బంగాళాదుంప తినేందుకు రుచిగా వుండటమే కాకుండా.. అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా చర్మ సమస్యలను తగ్గిస్తుంది. బంగాళాదుంపలు గుండె వ్యాధుల నిరోధించటానికి బంగాళాదుంప ఎంతగానూ సహాయపడుతుంది. అలాగే మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు కూడా బంగాళాదుంపలో లభిస్తాయి.
ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి, అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది. క్యాన్సర్‌తో బాధపడే వారు కూడా బంగాళాదుంప జూస్ తాగడం వల్ల వీటిలో ఉండే యాంటీ క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తుంది.
బంగాళాదుంపలో ఉండే పిండిపదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా మధుమేహం, కిడ్నీ, కాలేయ వ్యాధి, రక్తపోటు వంటి అనేక రకాల జబ్బులను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా తలనొప్పి ఉపశమనానికి బంగాళాదుంప మంచి రెమిడీగా పని చేస్తుంది.
పొటాటో జ్యూస్ మైగ్రేన్ తలనొప్పిని దూరం చేస్తుంది. స్వీట్ పొటాటోలో పుష్కలమైన న్యూట్రీషియన్లు దాగివుంటాయి. అందుకే తలనొప్పిగా వున్నప్పుడు పొటాటో జ్యూస్‌ను తీసుకోవడం ఉపశమనాన్నిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







