యూఏఈ వెదర్: రెయినీ వీకెండ్
- November 15, 2019
నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రోజు వాతావరణం మేఘావృతమై వుంటుంది. సముద్రం మీదుగా మేఘాలు ఆవరించి వుంటాయి. సముద్రం సాధారణం నుంచి ఓ మోస్తరు రఫ్‌గా వుండే అవకాశం వుంది. రానున్న రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం వుంది. ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 33 డిగ్రీల వరకు ఇంటీరియర్ రీజియన్స్‌లో నమోదవుతాయి. కోస్టల్ ఏరియాస్‌లో 27 నుంచి 32 డిగ్రీల వరకు, మౌంటెయిన్స్‌లో 21 నుంచి 27 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు ఎన్‌సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







