రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వాడొద్దు: పాదచారులకు దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- November 15, 2019
దుబాయ్ పోలీస్, పాదచారులకు రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని హెచ్చరించించారు. గతంలో యూఏఈ అథారిటీస్, రోడ్డు దాటేటప్పుడు పాదచారులు మొబైల్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్‌లు పంపడం, ఛాటింగ్ చేయడం మంచిది కాదంటూ హెచ్చరించిన విషయం విదితమే. రోడ్డు దాటేటప్పుడు ఇలాంటివి చేయడం వల్ల డిస్ట్రాక్షన్ అవుతుందనీ, వేగంగా వచ్చే వాహనాల్ని గమనించకపోవడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వుండాలని అబుదాబీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన జమాల్ అల్ అమెరి అనే అధికారి సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







