డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ పూర్తిగా ఆన్లైన్లో
- November 18, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్‌కి సంబంధించి ఆన్లైన్ సర్వీస్‌ని ప్రారంభించింది. మినిస్ట్రీ ఆప్ ఇంటీరియర్ వెబ్‌సైట్‌ని సంప్రదించి, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కి సంబంధించి ప్రొసిడ్యూర్ని పూర్తి చేసుకోవచ్చని ఈ మేరకు అధికారులు పేర్కొన్నారు. ప్రొసిడ్యూర్స్ పూర్తి చేసుకున్నవారు, తమ లైసెన్సుల్ని సెల్ఫ్ సర్వీస్ మెషీన్ల ద్వారా పొందవచ్చు. షువైఖ్ ఏరియాలోని అవెన్యూస్ మాల్, పహాహీాల్ ఏరియాలోని అల్ కౌత్ మాల్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సర్వీస్ సెంటర్స్, జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ ట్రాఫిక్ వయొలేషన్స్ - క్యాపిటల్ అలాగే హవాల్లీ ఏరియాస్‌లో వీటిని తొలుత ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







