మోటర్ బైక్ యాక్సిడెంట్: 17 ఏళ్ళ బాలుడు మృతి
- November 18, 2019
యూ.ఏ.ఈ:17 ఏళ్ళ ఎమిరేటీ బాలుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పడంతో, వాహనం బోల్తా పడింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా వుండడంతో సంఘటనా స్థలంలోనే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మృతుడు సుల్తాన్ అనీ, మసాఫి స్కూల్‌లో గ్రేడ్ 12 చదువుతున్నట్లు అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమా ఎమిరేట్‌లోని ఆథామా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మృతుడ్ని గుర్తించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!