ఎన్విరాన్‌మెంటల్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్
- November 19, 2019
రస్ అల్ ఖైమా: డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ - రస్ అల్ ఖైమా, 30శాతం డిస్కౌంట్లను ఎన్విరాన్‌మెంటల్ వయొలేషన్స్‌పై ప్రకటించింది. 48వ యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఈ డిస్కౌంట్‌ని ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. హెవీ ట్రక్ డ్రైవర్స్‌కి ఈ జరీమానాలు వర్తించవు. ఇనీషియేటివ్ లాంచ్‌కి ముందు రిజిస్టర్ అయిన ఉల్లంఘనలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. రికార్డుల్లో వున్న వివరాల ప్రకారం 11,373 టిక్కెట్లు వయొలేషన్స్‌కి సంబంధించి జారీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







