కువైట్ లో ఇండియన్ డ్రైవర్ ఆత్మహత్య
- November 19, 2019
కువైట్: ఓ కువైటీ కుటుంబానికి డ్రైవర్గా పనిచేస్తున్న ఓ భారతీయ వలసదారుడు సబాహ్ అల్ సలెమ్లో తాను నివసిస్తున్న రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం తరలించినట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటన గురించి మృతుడి స్పాన్సరర్ పోలీసులకు సమాచారమిచ్చినట్లు అధికారులు వివరించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







