ఒమన్‌లో ఐదుగురు వలసదారుల అరెస్ట్
- November 19, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఐదుగురు వలసదారుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ పోలీస్ కమాండ్ ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా, నలుగురు వ్యక్తుల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ క్రైమ్ ప్రివెన్షన్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయినవారిలో నలుగురు అరబ్ జాతీయులున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







