భారతీయులను వెనక్కి పంపిన అమెరికా!
- November 20, 2019
న్యూఢిల్లీ: తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చారనే కారణంతో 145 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించింది. వీరితో పాటు పలువురు శ్రీలంక, బంగ్లాదేశ్ వాసులను కూడా వెనక్కి పంపించేసింది. భారతీయులంతా ఈరోజు ఢిల్లీలోని ఇందిగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అమెరికా అధికారులు కథనం ప్రకారం. వీరంగా గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఏజెంట్లను ఆశ్రయించి అమెరికాకు చేరుకున్నారు. మరికొందరు వీసా గడువు ముగిసినప్పటికీ చట్ట విరుద్ధంగా అక్కడే ఉంటున్నారు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో, అక్కడి అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్‌కు సువర్ణ సత్కారం
- రోమ్‌లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









