హమద్ నౌకాశ్రయాన్ని సందర్శించిన ఎమిర్ యువరాజు
- January 13, 2016
హమద్ నౌకాశ్రయ పరివాహక అంచును ఎమిర్ గౌరవ యువరాజు షేక్ తమిని బిన్ హమద్ అల్ తని తనిఖీ నిర్వహించారు. ఆయన కంటినర్ల స్టేషన్ , ఉమ్మ్ అల్ హోల్ ఆర్ధిక మండలి , వ్యాపార ఛానల్ ను పరిశీలించారు. హమద్ నౌకాశ్రయ అభివృద్ధి గూర్చి సామార్డ్యాన్ని పెంచేందుకు భవిష్య ప్రణాలికలపై ఏ చర్యలు తీసుకోవాలో పోర్ట అధికారులను అడిగి తెలుసుకొన్నారు. కస్టమ్స్ తనిఖీ , ఆధునిక భద్రత చర్యలు, కోస్ట్
గార్డ్ పర్యవేక్షణ తదితర అంశాలపై వాకబు చేశారు.హమద్ నౌకాశ్రయాన్ని వాణిజ్యపరంగా ఎంత మేరకు అభివృద్ధి చేయవచ్చునో అనే ప్రత్యేక డాక్యుమెంటరీను ఆయన వీక్షించారు. ఎమిర్ గౌరవ యువరాజు తనిఖీలో ప్రధాన మంత్రి , అంతరంగిక
వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లహ్ బిన్ నసీర్లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







