ఫ్లాష్..ఫ్లాష్! ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినేట్ అనుమతి
- November 21, 2019
దేశంలోనే తొలిసారిగా భారీగా ప్రైవేటీకరణకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ సంస్థల్లో ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినేట్ అనుమతిస్తూ నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా బీపీసీఎల్,షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ,టీహెచ్డీసీ ఇండియా,నార్త్ ఈస్ట్రన్ ఎలక్ఱ్రిక్ పవర్ కార్పొరేషన్లలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
బీపీసీఎల్ లో 53.29% వాటా,షిప్పింగ్ కార్పొరేషన్ లో 53.75% ,కాంకర్ లో 30.9% వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్నది..
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







