ఫ్లాష్..ఫ్లాష్! ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినేట్ అనుమతి
- November 21, 2019దేశంలోనే తొలిసారిగా భారీగా ప్రైవేటీకరణకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ సంస్థల్లో ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినేట్ అనుమతిస్తూ నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా బీపీసీఎల్,షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ,టీహెచ్డీసీ ఇండియా,నార్త్ ఈస్ట్రన్ ఎలక్ఱ్రిక్ పవర్ కార్పొరేషన్లలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
బీపీసీఎల్ లో 53.29% వాటా,షిప్పింగ్ కార్పొరేషన్ లో 53.75% ,కాంకర్ లో 30.9% వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్నది..
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం