మస్కట్ లో డ్రిఫ్టింగ్: ఒకరి అరెస్ట్
- November 21, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఓ డ్రైవర్ని రిఫ్టింగ్కి పాల్పడుతున్నందుకుగాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ వీడియో హల్చల్ చేస్తుండగా, దాన్ని ఆధారంగా చేసుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వెహికిల్ డ్రిఫ్టింగ్ ద్వారా ఇతరులకు హాని కలిగించేలా వ్యవహరించడం నేరమని పోలీసులు పేర్కొన్నారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ నిందితుడ్ని అరెస్ట్ చేసిందనీ, నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







