ఫ్లడెడ్ వాలీ నుంచి 10 మందిని రక్షించిన అధికారులు
- November 21, 2019
యూఏఈ: అల్ అయిన్‌లో రెయిన్ ఫ్లడెడ్ వ్యాలీ నుంచి పది మందిని రక్షించారు అధికారులు. వీరంతా ఓ వాహనంలో ప్రయాణిస్తుండగా, వాడీలో వాహనం ఇరుక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారంతా పూర్తి ఆరోగ్యంతో వున్నట్లు పోలీసులు వివరించారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే సెక్యూరిటీ టీమ్స్ సంఘటనా స్థలానికి హుటా హుటిన చేరుకున్నాయి. ప్రాథమిక చికిత్స అనంతరం రెస్క్యూ టీమ్స్ బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఇదిలా వుంటే, అబుదాబీ పోలీస్ ప్రజలకు ఓ సూచన చేయడం జరిగింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాలీస్‌లోకి వెళ్ళేవారు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







