500 డెకోరేటివ్ లైట్స్‌తో రస్ అల్ ఖైమా స్ట్రీట్స్పై వెలుగులు
- November 22, 2019
రస్ అల్ ఖైమా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, పబ్లిక్ రోడ్స్ అలాగే స్క్వేర్స్ మరియు బ్రిడ్జిలను అందంగా ముస్తాబు చేసింది. యూఏఈ 48వ నేషనల్ డే సందర్భంగా ఈ డెకరేషన్స్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. డెకరేటివ్ లైట్స్ అలాగే యూఏఈ ఫ్లాగ్స్, ఈ వేడుకలకు కొత్త కళ తీసుకొచ్చినట్లు చెప్పారు అధికారులు. యూఏఈలో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ యూఏఈ ఫ్లాగ్స్‌తో నిండిపోయాయి. చాలా డెకొరేటివ్ లైట్స్ '48' సంఖ్యను గుర్తు చేసేలా తీర్చిదిద్దారు. వీటిల్లో కొన్ని 3డి లైట్స్ కూడా వున్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







