స్టూడెంట్స్ ఇండియా కప్ గెల్చుకున్న నోబెల్ స్కూల్
- November 22, 2019
నోబెల్ ఇంటర్నేషనల్ స్కూల్, వన్డే ఇంటర్ స్కూల్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో స్టూడెంట్స్ కప్‌ని గెల్చుకుంది. దోహా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఈ పోటీలు నిర్వహించారు. దోహాలోని 8 ప్రముఖ ఇండియన్ స్కూల్స్ నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బర్వా సిటీలోని హమిల్టన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ పోటీలు జరిగాయి. బిర్లా పబ్లిక్ స్కూల్, ఈ పోటీల్లో రెండో పొజిషన్ సొంతం చేసుకోగా, ఎంఇఎస్ ఇండియన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మూడో పొజిషన్ దక్కించుకున్నాయి. స్టూడెంట్స్ ఇండియా మరియు గరల్స్ ఇండియా కలిసి యూత్ ఫోరమ్ అండ్ శాంతినికేతన్ ఇండియన్ స్కూల్ అసోసియేషన్‌తో ఈ టోర్నమెంట్‌ని నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!