డొమెస్టిక్‌ వీసా ట్రాన్స్‌ఫర్‌.. ఇలా!

- November 23, 2019 , by Maagulf
డొమెస్టిక్‌ వీసా ట్రాన్స్‌ఫర్‌.. ఇలా!

కువైట్‌ సిటీ: హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ని నిలువరించేందుకోసం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రెసిడెన్సీ ఎఫైర్స్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్‌ ఖాదెర్‌ షాబిన్‌ సరికొత్త సర్క్యులర్‌ని జారీ చేశారు. ఈ సర్క్యులర్‌ ప్రకారం డొమెస్టిక్‌ వర్కర్‌ (మేల్‌ లేదా ఫిమేల్‌) ట్రాన్సఫర్‌ ఒక స్పాన్సర్‌ నుంచి మరో స్పాన్సర్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు వీలుంది. డొమెస్టిక్‌ వర్కర్‌ అనుమతి లేకుండా స్పాన్సర్స్‌ ఆ వర్కర్స్‌ని విక్రయించడాన్ని నిరోధించేందుకు ఈ కొత్త విధానం ఉపకరిస్తుంది. ఓనర్‌ షిప్‌ లేదా సేల్‌ ఆఫ్‌ వెహికిల్స్‌ తరహాలోనే ఈ విధానం కూడా వుంటుందని అధికారులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com