వాకిన్ ఇంటర్వ్యూ: ఎయిరిండియాలో క్యాబిన్ సూపర్‌వైజర్ పోస్టులు
- November 26, 2019
ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా క్యాబిన్ సూపర్‌వైజర్ మరియు క్యాబిన్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ 30 నవంబర్ 2019.
సంస్థ పేరు: ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్
పోస్టు పేరు: క్యాబిన్ సూపర్‌వైజర్, క్యాబిన్ టెక్నీషియన్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 12
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 30, 2019
విద్యార్హతలు: డిగ్రీతో పాటు హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా
వయస్సు: గరిష్ట వయస్సు 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: ఫీజు మినహాయింపు
వాకిన్ ఇంటర్వ్యూకు చివరితేదీ: 30 నవంబర్ 2019
మరిన్ని వివరాలకు : ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్ చూడగలరు
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







