దుబాయ్ టన్నెల్ లో మంటలకు ఆహుతైన కారు.. ఒక వ్యక్తి మృతి

- November 26, 2019 , by Maagulf
దుబాయ్ టన్నెల్ లో మంటలకు ఆహుతైన కారు.. ఒక వ్యక్తి మృతి

దుబాయ్:  రహదారిపై తన కారుకు మంటలు చెలరేగడంతో మంగళవారం ఒక వ్యక్తి మరణించినట్లు పోలీసుల కథనం. వివారాలు ఇలా ఉన్నాయ్..

దుబాయ్ పోలీసులు విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో..వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి దేరా వైపు ఉన్న టన్నెల్ నుంచి వెళుతుండగా ఓ వ్యక్తి కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారు పల్టీలు కొట్టి పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఇలాంటి విషాద ప్రమాదాలు జరగకుండా వాహనదారులందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com