ఈ రోగాలుంటే కువైట్ కు నో ఎంట్రీ
- November 27, 2019
కువైట్:మీకు వైద్యం చేయించాలంటే మాకు బోల్డంత ఖర్చవుతోంది. అందుకే ఎందుకొచ్చిన గొడవ. మీ దేశంలో మీరు చావండి.. మా దేశం వచ్చారో వైద్యం అందక ఛస్తారు. ఇప్పటికే టీబీ, హెపటైటిస్ బీ అండ్ సీ, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వంటి వ్యాధులు కలిగి ఉన్న ప్రవాసులు కువైట్‌లో ఉద్యోగం చేయడానిక్కానీ, ఉండడానిక్కానీ వీల్లేదని గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా ఆ జాబితాలోకి డయాబెటిస్‌ని కూడా చేర్చారు. వీటితో పాటు మరికొన్ని వ్యాధులను కూడా చేర్చారు కానీ వాటిని ఇప్పుడే బయటపెట్టమని డాక్టర్ ప్రహ్లాద్ వివరించారు. అధికారికంగా నిర్ధారించిన తరువాత ఆ వ్యాధుల పేర్లు ప్రకటిస్తామన్నారు. అయితే అనీమియా వంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాధులను జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







