శ్రీలంక:గవర్నర్ గా ముత్తయ్య మురళీధరన్!
- November 27, 2019
శ్రీలంక మాజీ క్రికెటర్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ను శ్రీలంకలోని నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా నియమించనున్నారు. ఈ నెల ప్రారంభంలో బాధ్యతలు స్వీకరించిన లంక అధ్యక్షుడి కొత్త ప్రభుత్వం నియమించిన ముగ్గురు కొత్త గవర్నర్లలో మురళీధరన్ కూడా ఉన్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మురళీధరన్ ను ప్రత్యేక్షంగా ఆహ్వానించి గవర్నర్ గా బాధ్యతలు తీసుకోవాలని కొరినట్టు అదికార వర్గాలు చెబుతున్నాయి. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో534 వికెెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఎన్నో రికార్డులు మురళీధరన్ పేరున ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..