టెక్సస్ యూనివర్సిటిలో భారత ప్రొఫెసర్కు నిరసన సెగ
- November 28, 2019
లైంగిక వేధింపులకు పాల్పడిన భారత సంతతి ప్రొఫెసర్ సహోత్ర సర్కార్కు వ్యతిరేకంగా ఆస్టిన్లోని టెక్సస్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తరగతి గదుల్లోకి వెళ్లి మరీ ఆయనను తరిమికొట్టారు. నగ్నంగా తనతో ఫొటోలు దిగాలని, బీచ్లో ఈత కొట్టాలంటూ పలువురిని సర్కార్ వేధించినట్టు ఆరోపణలు రావడంతో ఆయనను 2017లో ఆరు నెలలు సస్పెండ్ చేశారు. సర్కార్ను వర్సిటీ తిరిగి విధుల్లోకి తీసుకోవడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..