ఇరాక్లో అల్లర్లలో 45 మంది మృతి
- November 29, 2019
ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరంలో ఆందోళనకారులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 45 మంది పౌరులు మరణించగా, మరో 152 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్ రాజధాని నగరమైన బాగ్దాద్, నసీరియాహ్ నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణల్లో 12 మంది నిరసనకారులు మరణించారు.నసీరియాహ్ నగరంలో జరిగిన అల్లర్లలో 25 మంది మరణించారు. నిరసన కారుల ఆందోళనలతో నసీరియాహ్ నగరంలో కర్ఫ్యూ విధించారు.ఈ అల్లర్ల సందర్భంగా ఇరాక్ లో 47 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..