ఒమన్:డ్రైనేజి గొయ్యి నుంచి బాలుడి మృతదేహం వెలికితీత
- November 30, 2019
ఒమన్ లో డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన చిన్నారి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్- పిఎసిడిఎకు చెందిన వాటర్ రెస్క్యూ బృందాలు మృతదేహం వెలికితీత లో పాల్గొన్నాయి.
పిఎసిడిఎ అధికారులు ఆన్ లైన్ లో ప్రకటించిన వివరాల ప్రకారం..ఇబ్రీ విలాయత్‌లోని డ్రైనేజీ గొయ్యిలో పడి ఓ బాలుడు మృతిచెందాడని వెల్లడించింది. ధహిరా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ విభాగంలో వాటర్ రెస్క్యూ టీం పిల్లవాడిని బయటకు తీసిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..