65,888 మందిపై ట్రావెల్ బ్యాన్
- December 11, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం మొత్తం 78,000 మంది డెబ్టర్స్పై అరెస్ట్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అంటే, సగటున రోజుకి 453 అరెస్ట్ వారెంట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క, మొత్తంగా 65,888 మందిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇందులో కువైటీలు, వలసదారులు కూడా వున్నారు. మరోపక్క 36,114 ఆర్డర్స్, ట్రావెల్ బ్యాన్‌ని ఎత్తివేయడానికి జారీ చేశారు. డెబ్టర్స్ అరెస్ట్ ఆర్డర్స్‌ని ఎత్తివేసేలా 67,440 ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం







