వర్షం కారణంగా విమాన రాకపోకల్లో మార్పులు...ప్రయాణీకులకు సూచన
- December 11, 2019
దుబాయ్: ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా వీధుల్లో నీరు భారీ నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వర్ష ప్రభావం విమానాశ్రయంపై కూడా పడింది.
"విమానాశ్రయంలోకి నీరు చేరటంతో కార్యాచరణకు అంతరాయం ఏర్పడింది. మా ప్రయాణీకుల భద్రత మరియు సౌకర్యం మాకు అత్యంత ప్రాధాన్యం, మరియు దుబాయ్ విమానాశ్రయాలు కార్యకలాపాలను త్వరితగతిన సాధారణీకరించి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తాం. వర్షం కారణాన విమానాల రాకపోకల్లో ఉన్న మార్పులను ప్రయాణికులు మా వెబ్‌సైట్ www.dubaiairports.ae లేదా ఆయా విమానయాన సంస్థల వెబ్‌సైట్లలో గమనించవలసింది" అని కోరిన దుబాయ్ విమానాశ్రయ ప్రతినిధి.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..