43 మంది ఇల్లీగల్ వర్కర్స్ అరెస్ట్
- December 11, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ 43 మంది ఇల్లీగల్ వర్కర్స్‌ని మావెలా సెంట్రల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తనిఖీలు నిర్వహించి ఇల్లీగల్ వర్కర్స్‌ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 43 మంది అరెస్ట్ అయ్యారనీ, వారందరిపైనా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







