మస్కట్‌లో రోడ్ క్లోజర్ ప్రకటన
- December 12, 2019
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, అకాబత్ బావ్షర్ - అల్ అమెరాత్ రోడ్డుపై పాక్షిక క్లోజర్‌ని ప్రకటించింది. గురువారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ క్లోజర్ అమల్లో వుంటుంది. బవ్షార్ వైపుగా వెళ్ళే మార్గంలో ఈ పాక్షిక క్లోజర్ అమల్లో వుంటుందనీ, మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం క్లోజర్‌ని ప్రకటించడం జరిగిందని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. కురయ్యాత్ లేదా అల్ అమెరాత్ నుంచి వచ్చే వాహనదారులు రోడ్ ఆఫ్ వాడి అడాయ్ - అల్ అమెరాత్ని వినియోగించాలని మస్కట్ మునిసిపాలిటీ ఈ సందర్భంగా సూచించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







