వలసదారుల సేలరీ డిలే: స్పాన్సర్‌కి వార్నింగ్
- December 12, 2019
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, డొమెస్టిక్ వర్కర్స్‌కి జీతాలు ఆలస్యం చేసే స్పాన్సర్స్‌కి హెచ్చరికలు జారీ చేసింది. సకాలంలో జీతాలు చెల్లించని స్పాన్సర్స్‌కి 10 కువైటీ దినార్జ్ జరీమానా విధించబడుతుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ క్యాంపెయిన్‌ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్. అదే విధంగా డొమెస్టిక్ వర్కర్స్‌పై ఇతరత్రా ఒత్తిడిలు పెంచేలా వ్యవహరించరాదనీ, వారిని మానసికంగా గానీ, శారీరకంగా గానీ వేధించరాదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ హెచ్చరించింది. లేబరర్ మరియు ఎంప్లాయర్ మధ్య వివాదాలు తలెత్తితే రెండు పార్టీలూ డొమెస్టిక్ వర్కర్స్ రిక్రూటింగ్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్‌ని సంప్రదించాలని ఈ సందర్భంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ సూచించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







