విజ్ ఎయిర్ తో హోల్డింగ్స్ తో దుబాయ్ కంపెనీ ఒప్పందం
- December 13, 2019
అబుదాబిలో త్వరలోనే చౌకగా విమానయాన సేవలు ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు యూరప్ కు చెందిన విమానయాన సంస్థ విజ్ ఎయిర్ హోల్డింగ్స్ తో దుబాయ్ డెవలప్ మెంట్ హోల్డింగ్స్ కంపెనీ ప్రాధమిక ఒప్పందం కుదుర్చుకుంది. చౌక విమానయాన సంస్థల్లో విజ్ ఎయిర్ కు అతిపెద్ద సంస్థగా గుర్తింపు ఉంది. విజ్ ఎయిర్ తో సంయుక్తంగా చేపడతున్న వెంచర్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







