సివిల్ ఐడీ కార్డ్ లేకుండా ప్రవేశం, నిష్క్రమణ తగదు
- December 13, 2019
కువైట్: ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్‌ని సివిల్ ఐడీల స్థానంలో వినియోగించవచ్చునంటూ జరుగుతున్న ప్రచారాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ) కొట్టి పారేసింది. వలసదారులకు ట్రావెల్ సర్టిఫికెట్స్ మంజూరు చేయడం అనేది, సంబంధిత అవసరాల కోసం మాత్రమేనని స్పష్టం చేసింది పిఎసిఐ. ఆ సర్టిఫికెట్స్‌లో ఆయా వ్యక్తుల ఇన్ఫర్మేషన్ వుంటుందనీ, సంబంధిత కాలానికి సివిల్ ఐడీ కార్డ్ జారీ చేయబడుతుందనీ, ఎగ్జిట్ మరియు ఎంట్రీ సమయాల్లో తప్పనిసరిగా సివిల్ ఐడీ కార్డ్ వుండాల్సిందేనని పిఎసిఐ తేల్చి చెప్పింది. సివిల్ ఐడీ కార్డు లేకుండా ఇతరత్రా డాక్యుమెంట్స్ వినియోగిస్తే అవి చెల్లుబాటు కావని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







