'సైబర్ క్రైం' ఎదుట హాజరు కానున్న ఆర్జీవీ!
- December 16, 2019
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశముంది. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారని కేఏ పాల్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న(ఆదివారం) సాయంత్రం ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







