ఖతార్ నేషనల్ డే 2019: అధికారిక సెలవు దినాన్ని ప్రకటించిన అమిరి దివాన్
- December 17, 2019
దోహా: అమిరి దివాన్, ఖతార్ నేషనల్ డే సందర్భంగా సెలవు దినాన్ని ప్రకటించారు.బుధవారం అంటే డిసెంబర్ 18 అలాగే గురువారం అంటే డిసెంబర్ 19 అధికారిక సెలవు దినాలుగా ప్రకటించబడ్డాయి. అధికారులు తిరిగి తమ విధుల్లో ఆదివారం అంటే డిసెంబర్ 22న జాయిన్ అవుతారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







