హిట్ అండ్ రన్ కేసు: 3 గంటల్లో నిందితుడి అరెస్ట్
- December 17, 2019
బహ్రెయిన్: కారు ప్రమాదానికి కారకుడైన ఓ డ్రైవర్, సంఘటనా స్థలం నుంచి పారిపోగా కేవలం మూడు గంటల్లోనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వలసదారుడొకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. జుఫైర్ ప్రాంతంలో ప్రమాదం జరగ్గా, 32 ఏళ్ళ ఆసియా వలసదారుడు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వివరించారు. నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







