తుది శ్వాస విడిచిన నటుడు శ్రీరామ్ లాగూ
- December 18, 2019
హిందీ, మరాఠీ బాషల్లో దాదాపు 211 సినిమాల్లో నటించిన నటుడు శ్రీరామ్ లాగూ (92) మృతి చెందారు. వృద్దాప్య సమస్యలతో పూనేలో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పూణే యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఆయన ఎంబీబీఎస్, ఎంఎస్ చదివారు. ఈఎన్‌టీ సర్జన్‌గా కూడా శ్రీరామ్ లాగూ ప్రాక్టీస్ చేశారు.
శ్రీరామ్ లగూకు భార్య దీపా లాగూ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య దీపాలాగూ కూడా నటియే. ఆహత్, పింజ్‌రా, మేరే సాథ్ చల్, సామ్నా, కితాబ్, కినారా వంటి చిత్రాల్లో ఆయనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయ్. శ్రీరామ్ లాగూ మృతి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..