ఒమన్‌లో 40 మందికి పైగా వర్కర్స్ అరెస్ట్
- December 18, 2019
మస్కట్: ది మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 40 మందికి పైగా కార్మికుల్ని మస్కట్ గవర్నరేట్ పరిధిలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిని అరెస్ట్ చేయడం జరిగింది. అల్ ఖువైర్ ప్రాంతంలో 42 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు స్టోర్స్‌లో నిబంధనలను ఉల్లంఘించి వీరు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్లపై కార్లను వాష్ చేయడం, రోడ్లపై చేపల్ని విక్రయించడం వంటివి నిందితులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







