సౌదీలో యూనివర్సిటీ బిల్డింగ్ కూలి ఇద్దరు మృతి; 13 మందికి గాయాలు
- December 18, 2019
సౌదీ అరేబియాలోని రియాద్ లో విషాదం చోటుచేసుకుంది. రియాద్ లోని అల్ మారెఫా యూనివర్సిటీ బిల్డింగ్ కుప్పకూలటంతో ఇద్దరు మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ అధికారులు ఘటన స్థలానికి సహాయక బృందాలను తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలుపలికి తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే..శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉండే అవకాశాలు ఉండటంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాట్లు సివిల్ డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ ఎల్ హమ్మది తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







