వాట్సాప్ లో కొత్త ఫీచర్
- December 19, 2019
వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన కొత్త ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మీరు పెంపిన మెసేజ్ ను మీకు కావాల్సిన టైం లో మాయం చేయొచ్చు. మీరు పంపిన మెసేజ్ ను ఎంత సేపట్లో డిలిట్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. మీరు స్పెషల్ గా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసం లేదు. టైం సెట్ చేస్తే చాలు ఆటోమెటిక్ గా ఆ సమయానికి అదే డిలిట్ అయిపోతోంది.
మీరు గంట, ఒక రోజు, వారం, సంవత్సరం ఇలా ఏ సమయానికి డిలిట్ చేయాలో సెలక్ట్ చేసి పెడితే సరిపోతుంది. ఆ సమయానికి అదే డిలిట్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీజర్ అప్ డేట్ BETA యూజర్లకు మాత్రమే లభిస్తేంది. BETA టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత మిగిలిన యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
అయితే వాట్సాప్ లో ఇప్పటికే 'Delete for Everyone' ఫీచర్ ఉంది కాని కొత్తది దీనికన్న సూపర్ గా ఉంటుంది. ఇలా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతు యూజర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. మరి ముందుముందు ఇంకెన్ని ఫీచర్లు తెస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







