కోల్ ఇండియా లో ఉద్యోగావకాశాలు
- December 19, 2019
కోల్ ఇండియాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫి కేసన్ వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సంస్థ: కోల్ ఇండియా లిమిటెడ్, మొత్తం ఖాళీలు: 1326 ఉన్నాయి.
పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ విభాగం లో ఉన్నాయి. అర్హత: బీఈ/బిటెక్/ఎంబీఏ/తత్సమానం, వయసు: 30 సంవత్సరాలు మించకూడదు. జీతం: నెలకు 50,000 - 60,000 (పోస్టును బట్టి ఉంటుంది.)
దరఖాస్తు విధానం: ఆన్లైన్.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21-12-2019, దరఖాస్తుకు ఆఖరి తేదీ: 19-01-2020.ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
వివరాల కోసం..: https://www.coalindia.in/ website చూడవచ్చు.
కోల్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అయినట్టే చెప్పు కోవాలి. కాకపోతే ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే చక్కగా ప్రిపేర్ అయ్యే వారికి మంచి విజ అవకాశాలు ఉంటాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







