ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ముంచెత్తుతున్న భారీ వర్షాలు
- December 20, 2019
మస్కట్: ఒమన్‌లోని పలు ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. పిఎసిడిఎ వెల్లడించిన వివరాల ప్రకాం ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయి. ఒమన్ సీ కోస్ట్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో మేఘాలు ఫామ్ అవుతున్నాయనీ, వీటి కారణంగా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ముసాందమ్, నార్త్ మరియు సౌత్ అల్ బతినా, మస్కట్ అలాగే అల్ హజార్ మౌంటెయిన్స్ (అల్ బురైమి, దహిరాహ్, అల్ దఖ్లియా, సౌత్ అల్ బతినా) ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ అల్ బతినాలోని విలాయత్స్ అయిన షినాస్, లివా, సోహార్, సహమ్, అల్ ఖబౌరా మరియు అల్ సువైక్‌లలో తండర్‌స్టార్మ్స్ చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







