175 మంది ఉల్లంఘనులను అరెస్ట్ చేసిన జాయింట్ ప్యానెల్
- December 20, 2019
కువైట్: జిలీబ్ అల్ షర్కియా ప్రాంతంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 175 మంది ఉల్లంఘనుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. జాయింట్ కమిటీ ఈ తనిఖీల్ని నిర్వహించింది. అరెస్ట్ చేసివనారిలో 76 మందిని నెల రోజుల్లో డిపోర్ట్ చేయనున్నారు. కాగా, 172 మంది హాకర్స్‌కి సైటేషన్స్ జారీ చేయడం జరిగింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య నిర్వహించిన తనిఖీల్లో 388 లైసెన్సుల్లేని స్టోర్స్‌ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







