దోహా బర్గర్ ఫెస్టివల్ మూడో సీజన్ ప్రారంభం
- December 20, 2019
దోహా: దోహా బర్గర్ ఫెస్టివల్ థర్డ్ ఎడిషన్ ఆహార ప్రియుల చవులూరించేందుకు వచ్చేసింది. డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 28 వరకు ఈ బర్గర్ ఫెస్టివల్ ఆహార ప్రియులకు అందుబాటులో వుండనుంది. 10 రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్‌కి ప్రవేశం ఉచితం. 40కి పైగా బూత్స్, టేస్టీ బర్గర్స్తో ఆకట్టుకోనున్నాయి. ఈ ఫెస్టివల్లో ఫ్యామిలీ మొత్తం ఆనందించేలా రకరకాల గేమ్స్‌ని ఇతర ఎంటర్టైన్మెంట్ అంశాల్నీ పొందుపర్చారు. బర్గర్ ఈటింగ్ కాంపిటీషన్ కూడా ఇక్కడ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







