దుబాయ్:హీరో మోహన్ లాల్ కు సక్సెస్ ఫుల్ గా సర్జరీ
- December 22, 2019
దుబాయ్:హీరో మోహన్ లాల్ కుడి చేతికి దుబాయ్ ఆస్పత్రిలో సక్సెస్ ఫుల్ గా సర్జరీ జరిగింది. దుబాయ్ లోని బుర్జీల్ హాస్పిటల్ ఫర్ అడ్వాన్స్డ్ సర్జరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. సక్సెస్ ఫుల్ గా సర్జరీ నిర్వహించి తన పట్ల కేర్ తీసుకున్న డాక్టర్ డా.భువనేశ్వర్ కు మోహన్ లాల్ థ్యాంక్స్ చెప్పారు. మోహన్ లాల్ కొన్నాళ్లుగా కుడి చేతి మణికట్టుకు బ్యాండ్ తో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. మోహన్ లాల్ లాంటి సెలబ్రిటీ సర్జరీ కోసం తమ ఆస్పత్రిని సెలక్ట్ చేసుకోవటం దుబాయ్ వైద్యరంగానికి మంచి పరిణామం అని బుర్జీల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ నయ్జాక్ రౌఫ్ అన్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







